Trump Hotel: ట్రంప్ హోటల్ ముందు పేలుడు..! 5 d ago

featured-image

అమెరికాలోని న్యూ ఆర్లీన్స్ లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఓ దుండగుడు వాహనంతో బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 15 చనిపోయారు. ఈ నేపథ్యంలో లాస్ వెగాస్ లో మరో ఘటన చోటుచేసుకుంది. కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చెందిన ఇంటర్నేషనల్ హోటల్ బయట టెస్లా కారులో పేలుడు సంభవించింది. ఒకరు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గాయపడ్డారు. కారులో పేలుడు పదార్థాలు ఉండడం వల్ల ఈ ఘటన జరిగిందని అధికారులు పేర్కొన్నారు.

Related News

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD